TG: కులగణనపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

73చూసినవారు
TG: కులగణనపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
కులగణనపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6న లేదా 7న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సీఎం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల ముఖ్యనేతలతో సమావేశమై.. కులగణనపై వారి అభిప్రాయాలను, సూచనలు తీసుకొనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 6 నుండి 30 వరకు సర్వే జరుగనుంది. ఈ సర్వేలో దాదాపు 84 వేల మందికి పైగా ఎన్యూమరేటర్లు పాల్గొంటుండగా, వీరందరికీ శిక్షణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్