TG: తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

76చూసినవారు
TG: తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తాళ్ల చెరువులో ఇద్దరు పిల్లలు హబీబ్, సనాబేగం సహా తల్లి నఫీజ్ బేగం (35) దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్