అతడే టాలెంటెడ్ ప్లేయర్: బ్రియాన్ లారా

51చూసినవారు
అతడే టాలెంటెడ్ ప్లేయర్: బ్రియాన్ లారా
‘‘నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో కార్ల్ హూపర్‌ ఒకరు. సచిన్‌తో పాటు నేను కూడా క్లార్‌కు ఉన్న టాలెంట్‌కు దరిదాపుల్లో లేం‘ అని బ్రియాన్ లారా అన్నారు.
కెరీర్ ఆరంభం నుంచి కెప్టెన్‌ అయ్యేవరకు అతడి గణాంకాలు చాలా భిన్నంగా ఉన్నాయి. కెప్టెన్‌గా దాదాపు 50 సగటుతో ఉన్నాడు. కానీ, అతడు తన సామర్థ్యాలను ఆటగాడిగా కాకుండా కెప్టెన్‌గా మాత్రమే వినియోగించుకోవడం బాధాకరమని అన్నారు. రిచర్డ్స్‌ నాకంటే క్లార్‌ హూపర్‌ను ఎక్కువగా ఇష్టపడతాడు’’ అని బ్రియాన్ లారా వివరించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్