ఏపీలో వినాయక మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు హాంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వినాయక చవితి ఉత్సవాల్లో ఏర్పాట్లపై అధికారులతో ఆమె శుక్రవారం సమీక్ష నిర్వహించారు. https://ganeshutsav.net/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ వివరాలు నమోదు చేయాలన్నారు.