సుమారు 7 వేల మంది ఇళ్లు కోల్పోతున్నారంటే KCR మూసీ ప్రాజెక్టు జోలికి వెళ్లలేదని BRS MLC కవిత అన్నారు. మంగళవారం శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ.. 'మూసీ విషయంలో రూ.4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వ ఆశ్రయించినట్లు మాకు నిర్ధిష్టమైన సమాచారం ఉంది. మూసీ ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే ఊరుకోబోం. మూసీపై దాటవేత సమాధానాలు ఇవ్వడం దారుణం. మూసీలో కూలగొట్టిన ఇళ్లకు EMIలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా?' అని ప్రశ్నించారు.