బేబీ మూవీతో పాపులర్ అయిన తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. 2023లో రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. షార్ట్ ఫిల్మ్స్‌తో తన కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు తమిళ, కన్నడ మూవీలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది.