వ్యాయామ ప్రయోజనం ఆడవారికే అధికం

53చూసినవారు
వ్యాయామ ప్రయోజనం ఆడవారికే అధికం
వ్యాయామం ఎవరికైనా ఒకటే. కానీ ఇది ఆడవారికి ఒకింత ఎక్కువ మేలు చేస్తుంది. ట్రెడ్‌మిల్‌ మీద నడవటం, ఆటలు ఆడటం, కాస్త వేగంగా పరుగెత్తటం వంటివి సమానంగా చేసినా మగవారి కన్నా ఆడవారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతున్నట్టు జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. వ్యాయామంతో ఆడవారిలో అకాల మరణం ముప్పు 24% తగ్గగా.. మగవారిలో 15% మాత్రమే తగ్గటం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్