నదిలో పడవ బోల్తా.. పలువురి గల్లంతు

85చూసినవారు
నదిలో పడవ బోల్తా.. పలువురి గల్లంతు
జమ్మూకశ్మీర్‌ శ్రీనగర్ సమీపంలోని జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you