బ్రిటిషర్లపై పంజాను విసిరి గర్జించిన బెబ్బులి.. టంగుటూరి

71చూసినవారు
బ్రిటిషర్లపై పంజాను విసిరి గర్జించిన బెబ్బులి.. టంగుటూరి
టంగుటూరి ప్రకాశం పంతులు.. ఆనాటి మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించారు. పొట్టి శ్రీరాములు పోరాటానికి మద్దతు తెలిపి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీల పాత్రను పోషించారు. భారత దేశ స్వాతంత్య్ర సమరంలో బ్రిటిషర్లపై పంజాను విసిరి గర్జించిన బెబ్బులి. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దమ్ముంటే కాల్చండ్రా అంటూ బ్రిటిష్ సైనికుడి తుపాకీ గొట్టానికి రొమ్ము చూపిన ధీరుడు.

సంబంధిత పోస్ట్