ఫీజుల భారం మొదలాయె..

1562చూసినవారు
ఫీజుల భారం మొదలాయె..
విద్య పేరిట కార్పొరేట్‌ సంస్థలు చేస్తున్న వ్యాపారానికి అడ్డూఅదుపూ లేకుండాపోయింది. ఫీజులు చెబితేనే విద్యార్థుల తల్లితండ్రుల ఫ్యూజులు ఎగిరిపోయే పరిస్థితి నెలకొంది. ఏటా జూన్‌లో ఇదే పరిస్థితి ఉన్నా.. ఇందుకోసం తల్లిదండ్రులు ఆదాయంలో 59శాతం ఖర్చు చేస్తున్నారు. ఏటా 10 శాతానికి పైగా ఫీజులు పెరుగుతున్నాయి. కార్పొరేట్‌ స్కూళ్లలో LKGకే రూ.25వేలు, 6వ తరగతి నుంచి ఏ సీటు కావాలన్నా కనీసం రూ.అర లక్ష ఖర్చు చేయాల్సి వస్తోంది.