నో డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం

77చూసినవారు
నో డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం
విద్యావ్యవస్థలో అమలవుతున్న నో డిటెన్షన్ విధానాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఇకపై 5, 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసే అవకాశం ఉంది. అంటే తప్పనిసరిగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఒక వేళ ఫెయిల్ అయితే మళ్లీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం కేవలం కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలతో సహా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు మాత్రమే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్