జూలై 19న అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు

871చూసినవారు
జూలై 19న అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు
జూలై మూడో వారంలో ప్రారంభమై ఆగస్టు 10న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జూలై 19న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. వర్షాకాల సమావేశాల్లో శాసనసభా వ్యవహారాలు, ఇతర అంశాలపై ఫలవంతమైన చర్చలకు సహకరించాలని అన్ని పార్టీలను కోరుతున్నామ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కాగా దాదాపు నెల రోజుల పాటు సాగే వర్షాకాల సెషన్స్‌లో 20 సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్