ప్రేమ పెళ్లి.. తగలబడ్డ ఇండ్లు (వీడియో)

763632చూసినవారు
వరంగల్ జిల్లా ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన కావ్య, రంజిత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రంజిత్ ఏటీఎంలో నైట్ వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. కావ్య తండ్రి గ్రామ సర్పంచ్. వీరి పెళ్లి విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు అబ్బాయి ఇంటికి, సహకరించిన స్నేహితుని ఇంటికి నిప్పు పెట్టారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్