తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఇదే

4678చూసినవారు
తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం "జయజయహే తెలంగాణ" పాటను పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 2:30 నిమిషాల నిడివి గల ఈ గీతాన్ని అందెశ్రీ రచించగా, కీరవాణి స్వరపరిచారు.

సంబంధిత పోస్ట్