కారు పార్టీలో మొదలైన కలవరం

68చూసినవారు
కారు పార్టీలో మొదలైన కలవరం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి దయానీయంగా మారింది. ఎవరు ఉంటారో ఎవరు పార్టీని వీడుతారో తెలియని పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో కేడర్ మొత్తం కాంగ్రెస్ గూటికి చేరుతుంది. మున్సిపాలిటీలు అన్నీ హస్తగతం అవుతున్నాయి. ఇక వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కారు పార్టీలో కలవరం మొదలైంది. ప్రాధాన్యత లేకపోవడమే కారణమని పలువురు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :