రూ.100 కోట్ల ఆస్తులను అమ్మేస్తున్న పవన్!

187415చూసినవారు
రూ.100 కోట్ల ఆస్తులను అమ్మేస్తున్న పవన్!
పవన్ కళ్యాణ్ దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను అమ్మేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. HYDలో ఇళ్ల స్థలాలను ఆయ‌న అమ్మకానికి పెట్టార‌ట‌. ఆస్తుల‌ను అమ్మ‌గా వ‌చ్చిన మొత్తాన్ని పార్టీ నిర్వ‌హ‌ణ, ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వినియోగించాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇప్ప‌టికే HYDలో ఖ‌రీదైన స్థ‌లం, బెంగుళూరులో ఓ ఇల్లు అమ్మేసినట్లు సమాచారం. పవన్ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అని అభిమానులు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్