ఉపవాసంతో ఏమిటి లాభం?

60చూసినవారు
ఉపవాసంతో ఏమిటి లాభం?
ఉపవాసం చేయడం ఒక రకంగా మంచిదే. ఉపవాసం చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతోంది. అంతేకాకుండా మన ఒంట్లో ఇన్సులిన్ ను గ్రహించే స్వభావం మెరుగవుతుంది. రక్తంలో గ్లూకోజు నిల్వలపై నియంత్రణ అనేది పెరుగుతుంది. అన్ని రకాలవ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, మెదడు పని తీరు మెరుగవుతుండడంతో పాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్