హోటల్ రూంకి వెళ్లిన జంట.. చివరికి? (వీడియో)

95322చూసినవారు
మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. లవర్‌తో హోటల్ రూమ్‌కి వెళ్లిన యువతి విగతజీవిగా మారింది. ఒక హిందూ యువతి, తన ప్రియుడు జునైద్‌తో కలిసి హోటల్ వాటికా రెస్టారెంట్‌కు వెళ్లింది. కొంత సమయం తరువాత ఆమె ప్రియుడు ఒంటరిగా హోటల్ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న యువతి మృతదేహాన్ని హోటల్ నిర్వాహకులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్