హృదయాలను గెలుచుకున్న ఏనుగు.. వైరల్ వీడియో

73చూసినవారు
ఏనుగులు వాటి తెలివితేటలతో ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను షేర్ చేశారు. ఓ పార్కులో ఏనుగు ఉండగా, పర్యాటకుల్లో ఒక చిన్న కుర్రాడి చెప్పు జారి దాని ఆవరణలో పడింది. అయితే, ఆ ఏనుగు చాలా ప్రశాంతంగా తన తొండంతోటి ఆ చెప్పును తీసి ఎన్‌క్లోజర్ బయట ఉన్న పిల్లవాడికి అందించింది. ఈ ఘటన చూపరులను ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్