మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు

68చూసినవారు
మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు
కైలాసనాథ్‌ వాంఛూ కమిషన్‌ 1953, మార్చి 23న నివేదిక సమర్పించింది. దీనిపై 1953, మార్చి 25న నెహ్రూ ప్రకటన చేశారు. 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. రాజధానికి సంబంధించి ఆంధ్రా నాయకులే నిర్ణయం తీసుకోవాలని ప్రకటించారు. చివరికి కర్నూలు రాజధానిగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, గవర్నర్‌ చందూలాల్‌ మాధవ త్రివేది.

సంబంధిత పోస్ట్