పాముని మింగిన కప్ప. వీడియో వైరల్

80చూసినవారు
సాధారణంగా కప్పలు, చిన్న చిన్న చేపలు, పురుగులను పాములు మింగడం జరుగుతుంది. కానీ ఓ కప్ప మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఏకంగా పామును నోట్లో వేసుకుని మింగేందుకు యత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. .తోక భాగం నుంచి సగం మింగిన కప్ప పాము తల భాగం మాత్రం అలా వదిలేసింది. దీంతో కప్ప నోట్లో ఇరుక్కుపోయిన పాము పిల్ల లబోదిబో మంటూ ఆపసోపాలు పడింది.

సంబంధిత పోస్ట్