చిన్న వయస్సులోనే మంచి ఆలోచన.. ఫోర్బ్స్ ప్రశంసలు

76చూసినవారు
చిన్న వయస్సులోనే మంచి ఆలోచన.. ఫోర్బ్స్ ప్రశంసలు
Lokal యాప్ సీఈవో, కో ఫౌండర్ జానీ పాషా, విపుల్ చౌదరిలకు ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ అండర్ 30లో చోటు దక్కింది. చిన్న వయస్సులోనే మంచి ఆలోచనతో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు స్థానిక భాషల్లోనే వార్తలను అందించడం అనేది మామూలు విషయం కాదని ఫోర్బ్స్ వేదికగా జానీపాషా, విపుల్ చౌదరికి ప్రశంసలు దక్కాయి.

సంబంధిత పోస్ట్