ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. రాత్ గ్రామంలో ముగ్గురు యువకులు ఓ యువతిని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన అనంతరం ఆ యువతిని వదిలేసి పారిపోయారు. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. బుధోలియానా మొహల్లాలో నివాసం ఉంటున్న శివం, బజారియాకు చెందిన నవీన్, అన్వర్లు కలిసి బైక్పై తన సోదరిని తీసుకెళ్లినట్లు బాధితురాలి సోదరి చెప్పింది.