హీరో విజయ్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘ది గోట్’. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. యూకేలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. పాపులర్ యూకే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అహింసా ఎంటర్‌టైన్‌మెంట్స్ అక్కడ బుకింగ్స్ షురూ చేయగా.. సేల్స్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది.