హీరో కాళ్లు మొక్కిన టాలీవుడ్‌ డైరెక్టర్‌

66చూసినవారు
హీరో కాళ్లు మొక్కిన టాలీవుడ్‌ డైరెక్టర్‌
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ చిత్రం ఈనెల 14న విడుదలకాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ ఈవెంట్‌లో విజయ్, డైరెక్టర్‌ బుచ్చిబాబు సాన పాల్గొన్నారు. విజయ్ సేతుపతి ఈ కార్యక్రమానికి వస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బుచ్చిబాబు ఏకంగా విజయ్ కాళ్లకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్