తీవ్రత ముగుస్తోంది కానీ.. యుద్ధం ఆగదు

57చూసినవారు
తీవ్రత ముగుస్తోంది కానీ.. యుద్ధం ఆగదు
గాజాలో తీవ్ర స్థాయి పోరాటం ముగింపు దశకు వస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే ఆ భూభాగంపై హమాస్ పట్టు కోల్పోయేవరకు యుద్ధం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. లెబనాన్ తో ఉన్న ఉత్తర సరిహద్దు వెంబడి మున్ముందు మరిన్ని బలగాలను మోహరిస్తామని పేర్కొన్నారు. హమాస్ బందీలుగా ఉన్న తమ పౌరులను ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకొచ్చి తీరతామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్