ఎంపీగా పెమ్మసాని ప్రమాణ స్వీకారం

55చూసినవారు
ఎంపీగా పెమ్మసాని ప్రమాణ స్వీకారం
గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. మాతృభాష తెలుగులోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. పెమ్మసాని చంద్రశేఖర్‌తో ప్రమాణం చేయించారు.

సంబంధిత పోస్ట్