కొత్త రేషన్ కార్డులు.. BIG UPDATE

81చూసినవారు
కొత్త రేషన్ కార్డులు.. BIG UPDATE
AP: రాష్ట్రంలో నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పించే దిశగా ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తేనుంది. దీంతో పాటు రేషన్ కార్డు రూపురేఖల్ని మార్చనుంది. క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్‌తో వీటిని జారీ చేయనుంది. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్