విశాఖలో 200 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం

73చూసినవారు
విశాఖలో 200 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం
విశాఖపట్నం ఆర్కే బీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బీచ్‌లో ఒక్కొక్కసారి 500 మీటర్లు వరకూ లోపలికి వెళ్ళిపోయి ఒక్కసారిగా రాళ్లు తేలిపోయి కనిపిస్తాయి. అయితే ఈసారి కూడా అదే జరిగింది. దాదాపు 200 మీటర్లు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో పర్యాటకులకు ఇది మంచి ఆట విడుపుగా మారిపోయింది. అయితే ఈ బీచ్ లో సముద్ర నీరు అప్పుడప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటుంది. దీంతో టూరిస్టులు కేరింతలు కొడుతున్నారు.

సంబంధిత పోస్ట్