చోరీకెళ్లి మద్యం మత్తులో నిద్రించిన దొంగ.. చివరికి ఏమైందంటే

77చూసినవారు
చోరీకెళ్లి మద్యం మత్తులో నిద్రించిన దొంగ.. చివరికి ఏమైందంటే
చోరీకి వెళ్లి మద్యం మత్తులో ఓ దొంగ అక్కడే నిద్రించాడు. చెన్నైలోని ఓ బ్యూటీపార్లర్‌‌లో శుక్రవారం రాత్రి శ్రీధర్ అనే వ్యక్తి మద్యం తాగి దొంగతనానికి వెళ్లాడు. సిబ్బంది శనివారం ఉదయం వచ్చి చూడగా తలుపులు తెరచి ఉన్నాయి. లోపల వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మేడపై నుంచి గురకరావడంతో వెళ్లి పరిశీలించగా దొంగ నిద్రపోతున్నాడు. అతడిని పట్టుకొని ల్యాప్‌టాప్ రికవరీ చేశారు. కోర్టులో హాజరుపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్