ఆసక్తిగా ‘లక్కీ భాస్కర్‌’ ట్రైలర్‌

67చూసినవారు
దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్‌’ చిత్రం ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించింది.
వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. డబ్బే అన్నింటికంటే విలువైందనే కాన్సెప్టుతో ఈ సినిమాని రూపొందించినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. సాధారణ ఉద్యోగి అయిన భాస్కర్ ఎల కోటేశ్వరుడు అయ్యాడో తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్