‘సూర్యఘర్‌’ యోజన.. ఎవరికి ఎంత కెపాసిటీ అవసరమో తెలుసా?

74చూసినవారు
‘సూర్యఘర్‌’ యోజన.. ఎవరికి ఎంత కెపాసిటీ అవసరమో తెలుసా?
నెలకు 0-150 యూనిట్ల విద్యుత్‌ వినియోగించే వారికి 1-2 కిలోవాట్ల రూఫ్‌టాప్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. 150-300 యూనిట్లు చొప్పున వినియోగించే వారు 2-3 కిలోవాట్లు, 300 యూనిట్లకు పైబడి విద్యుత్‌ను వినియోగించే వారు 3 కిలోవాట్‌, ఆ పైబడి సామర్థ్యం కలిగిన సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. వీరికి గరిష్ఠంగా రూ.78 వేలు మాత్రమే సబ్సిడీగా చెల్లిస్తారు. మిగులు విద్యుత్‌ను కావాలంటే నెట్‌మీటరింగ్‌ ద్వారా విక్రయించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్