చరిత్ర సృష్టించిన పుజారా

54చూసినవారు
చరిత్ర సృష్టించిన పుజారా
ఈ జాబితాలో సునీల్ గవాస్కర్(25,384) సచిన్ టెండూల్కర్(25.396), రాహుల్ ద్రవిడ్(23,794) పుజారా కంటే ముందున్నారు. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పుజారా.. నిలకడైన ఆటతో నయావాల్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే భారత్ తరఫున 100 టెస్ట్‌ల మైలురాయి అందుకున్న పుజారా.. 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలతో పాటు 35 అర్థ సెంచరీలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్