బ్లూ వేల్ బరువు 30 ఏనుగుల బరువుకు సమానం

1075చూసినవారు
బ్లూ వేల్ బరువు 30 ఏనుగుల బరువుకు సమానం
బ్లూ వేల్ గ్రహం మీద అతిపెద్ద జంతువు. దీని బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు అంటే దాదాపు 100- 150 టన్నుల సమానం. ఇవి 100 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి. నాలుక బరువు ఆఫ్రికా అడ ఏనుగు బరువు సుమారు 2.7 టన్నులు ఉంటుంది. నీలి తిమింగలం నోటిలో దాదాపు 100 మంది వ్యక్తులు సరిపోతారు. ఈ తిమింగలం పొడవు రెండు పాఠశాల బస్సుల పొడవుకు సమానం, వాటి బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు సమానం.
Job Suitcase

Jobs near you