ప్రియురాలి తండ్రిని నరికేసిన యువకుడు

1543చూసినవారు
ప్రియురాలి తండ్రిని నరికేసిన యువకుడు
కర్ణాటక బాగల్‌కోట్ భగవతి సమీపంలోని భగవతి గ్రామంలో తాజాగా ఘోరం జరిగింది. సంగనకౌడ పాటిల్ (50) అనే వ్యక్తికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమార్తెను ప్రవీణ్ అనే యువకుడు ప్రేమించాడు. వేర్వేరు కులాలు కావడంతో వీరి ప్రేమకు సంగనగౌడ అడ్డు చెప్పాడు. దీంతో సంగనగౌడపై ప్రవీణ్ కోపం పెంచుకున్నాడు. చెట్టుకింద నిద్రిస్తున్న సంగనకౌడను నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :