వేసవిలో కీర దోస తింటే ఎన్నో అద్బుత ప్రయోజనాలు..!

78చూసినవారు
వేసవిలో కీర దోస తింటే ఎన్నో అద్బుత ప్రయోజనాలు..!
వేసవిలో కీర దోసకాయ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో 96% నీరు ఉండడం వల్ల.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా చక్కెర స్థాయిని, బరువు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు , ఆటో ఇమ్యూన్ వ్యాధులతో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్