మఖానా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మఖానాలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి పొట్ట సమస్యలను నివారిస్తుంది.