బూడిద గుమ్మడికాయలో ఎన్నో పోషకాలు

574చూసినవారు
బూడిద గుమ్మడికాయలో ఎన్నో పోషకాలు
బూడిద గుమ్మడికాయలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, మంట ఉన్నప్పుడు బూడిద గుమ్మడి చక్కటి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు. కాయలోనే కాదు, చెట్టు అణువణువులో ఆరోగ్యాన్ని సంరక్షించే పోషకాలు ఉన్నాయని సూచించారు. విత్తనాలు, తీగలోనూ అధిక పోషక విలువలు ఉంటాయని, దీన్ని రసం చేసి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.