ముగ్గురు ఆడపిల్లలున్నారు కనికరించండి సారూ.. కన్నీళ్లు పెట్టుకున్న ఓ తల్లి (వీడియో)

70చూసినవారు
హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో పేద ప్రజల బతుకులు రోడ్డున పడుతున్నాయి. సమయం, సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లా చెదురుచేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ తల్లి నా ఇల్లును కూల్చకండి.. నాకు పెండ్లి కావాల్సిన ఆడపిల్లలు ముగ్గురు ఉన్నారని అధికారులను వేడుకున్న దృశ్యం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఈ మేరకు తన కూతుళ్లను అధికారులకు చూపిస్తూ విలపించిన దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది.

సంబంధిత పోస్ట్