ఇక్కడ అతలాకుతలం.. అక్కడ ఆహ్లాదం

69చూసినవారు
దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో వాతావరణ వ్యత్యాసాలు మరోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన పట్టణాలన్నీ జలమయ్యాయి. మరోవైపు ఢిల్లీలో ఇవాళ ఉదయం ఆహ్లాదకరమైన సూర్యోదయంతో నగర వాసులు క్లియర్ స్కైని ఆస్వాదిస్తున్నారు. కాగా, మొన్నటి వరకు అక్కడ భారీ వర్షాలు కురిశాయి.

సంబంధిత పోస్ట్