తిరుమల లడ్డూ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు: మాజీ సీఎం (వీడియో)

83చూసినవారు
తిరుమల లడ్డూ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని మాజీ సీఎం జగన్ మరోసారి వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని టీటీడీ ఈవోనే చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు తన 100 రోజుల పాలన సభలో తమ పాలనపై ప్రజలు నిలదీస్తుంటే.. దాని నుంచి టాపిక్ డైవర్ట్ చేయడానికే తిరుమల ఇష్యూ తీసుకొచ్చారని అన్నారు. తిరుపతి దేవుడంటే భయం, భక్తి లేకుండా ఇప్పటికీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్