శుక్ర గ్రహం కర్కాటక రాశిలోకి సంచారంతో జులై 1 వరకు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. సింహ రాశి వారు కష్టపడి పని చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతారు. పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. కుంభ రాశి వారికి ప్రభుత్వ రంగంలో పని చేసే వారికి ఆటంకాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారికి వైవాహిక జీవితంలో చాలా రకాల సమస్యలు వస్తాయని అప్రమత్తంగా ఉండాలంటున్నారు.