ఆస్పత్రులు, స్కూల్స్‌లో ఇవి తప్పనిసరి

71చూసినవారు
ఆస్పత్రులు, స్కూల్స్‌లో ఇవి తప్పనిసరి
సూల్స్‌, షాపింగ్‌మాల్స్‌, ఆస్పత్రుల్లో ఆర్‌సీసీ లేదా కాంక్రీట్‌ క్లాబులను మాత్రమే పై కప్పుగా వాడాలి. ఫైర్‌ అలారం, ఫైర్‌ స్మోక్‌ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. సెల్లార్లలో ఆటోమేటిక్‌ స్ప్రింక్లర్స్‌ను ఉపయోగించాలి. ఐఎస్‌ఐ మార్క్ కలిగిన ఎలక్ట్రికల్‌ సామగ్రినే వాడాలి. ఆస్పత్రులు, సూల్స్‌ నుంచి బయటికి వెళ్లు మార్గాలలో మెట్లు, తలుపు వద్ద ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి.

ట్యాగ్స్ :