భవన నిర్మాణదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

82చూసినవారు
భవన నిర్మాణదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
AP: భవన నిర్మాణదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐదంతస్తులలోపు లేదా 18 మీటర్లలోపు భవన నిర్మాణ అనుమతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. రిజిస్టర్డ్ ఎల్‌పీటీలు, ఇంజినీర్ల సమక్షంలో సరైన పత్రాలు సమర్పించి అఫిడవిట్ ఇవ్వాలని పేర్కొంది. దీనికి సంబంధించి ఏపీడీపీఎంఎస్ పోర్టల్‌లో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్