* వంటగదిలో డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివి ఉంచొద్దు.
* దూర ప్రాంతాలకు వెళ్లే సమయాన ఇళ్లలో విద్యుత్ లైట్లు, మెయిన్ వద్ద సరఫరాను పూర్తిగా నిలిపివేయాలి.
* దేవుడి మందిరం వద్ద వెలిగించిన దీపాలను అలాగే వదిలేసి బయటకు వెళ్లొద్దు.
* వంటపని పూర్తికాగానే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి.
* ఐఎస్ఐ మార్కు ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులను మాత్రమే వినియోగించాలి.