బ్లూఫ్లాగ్ రద్దు.. అధికారులపై బదిలీ వేటు

77చూసినవారు
బ్లూఫ్లాగ్ రద్దు.. అధికారులపై బదిలీ వేటు
AP: విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దుకు బాధ్యుల్ని చేస్తూ ప్రభుత్వం ఇద్దరు అధికారులపై బదిలీ వేటు వేసింది. విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణి, ఆర్జేడీ రమణను విధుల నుంచి తప్పించింది. బీచ్‌పై వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీచ్‌ పరిశుభ్రతపై ఫోకస్ పెట్టింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తోంది.

సంబంధిత పోస్ట్