గణనాథుడికి సమర్పించే 21 రకాల పత్రాలు ఇవే
By Sai shivani 69చూసినవారువినాయక చవితికి ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చేస్తారు. ఆయుర్వేదం ప్రకారం ఈ 21 పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలుయని తెలుస్తోంది. ఈ 21 పత్రాలలో మాచీ పత్రం(మాచ పత్రి), బృహతీ(ములక), బిల్వ(మారేడు), దూర్వా (గరిక), దుత్తూర(ఉమ్మెత్త), బదరీ(రేగు), అపామార్గ(ఉత్తరేణి), తులసీ, చూత(మామిడి), కరవీర(గన్నేరు), విష్ణుక్రాంత, దాడిమీ(దానిమ్మ), దేవదారు, మరువక, సింధువార(వావిలి), ఆర్క(జిల్లేడు), జాజి, గండకీ(దేవ కాంచన), శమీ(జమ్మి), అశ్వత్థ(రావి), అర్జున పత్రం(మద్ది ఆకులు) ఉన్నాయి.