ఏపీలో భారీ వర్షాలు.. 44 రైళ్లు రద్దు

78చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు.. 44 రైళ్లు రద్దు
ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో విజయవాడ మీదుగా వెళ్లే 44 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలను విజయవాడ డీఆర్ఎం ఎక్స్‌లో తాజాగా పోస్టు చేశారు. శుక్రవారం విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ సర్వీసులనూ అధికారులు రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్