అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు (Video)

81చూసినవారు
ముంబైలోని లోయర్‌ పరేల్‌ ప్రాంతంలో ఉన్న టైమ్స్‌ టవర్స్‌లో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పై అంతస్తులకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, 9 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

సంబంధిత పోస్ట్