మెగాస్టార్ చిరంజీవికి వచ్చిన పురస్కారాలు ఇవే.

81చూసినవారు
మెగాస్టార్ చిరంజీవికి వచ్చిన పురస్కారాలు ఇవే.
చిరంజీవి 1999-2000 సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా 'సమ్మాన్‌' అవార్డు పొందారు. స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర చిత్రాలకు మూడు సార్లు 'నంది' అందుకున్నారు. 9 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు(2016), ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు(2022), పద్మ భూషణ్‌ అవార్డు(2006) తీసుకున్నారు. తాజాగా 'పద్మ విభూషణ్‌' వరించింది.

సంబంధిత పోస్ట్